26, సెప్టెంబర్ 2011, సోమవారం

మధురిమ



 నీ స్నేహంలోని  మధురిమను ఎలా వర్ణించను నేస్తం?
తేనె జలపాతాలతో, వెండి మబ్బుల గుంపుతో,
శరత్ జ్యోత్స్నలతో, పూల దామాలతో , మోహన రాగంతో,
దేనితోను సరిపోని తుషార పరంపర నీ  చెలిమి !

2 కామెంట్‌లు:

  1. సత్ సాహితీ సౌరభానికి విశ్వాకార శిరీశాకార సౌదామినివో నీవు...
    అనంత అతులిత అజరామర తెనుంగు కవితాత్మకు సుపుత్రికవో నీవు ...

    నీ చాచిన స్నేహాస్త్రాన్ని అందుకోబోయే అమితాద్రుష్టనై ..
    Goutham L
    swe (soulstice software solutions)
    mail : gou009@gmail.com
    blog : http://gouthamlinga.blogspot.in/

    రిప్లయితొలగించండి